Surprise Me!

ICC Cricket World Cup 2019: Team India Aiming To Hit A Big Score On Australia!! | Oneindia Telugu

2019-06-09 61 Dailymotion

ICC Cricket World Cup 2019 ,Team India Aiming To Hit Big Score. Openers Rohit and dhawan made their half centuries and they set 121 runs partnership which helps to get india a big score.
#CWC2019
#indiavsaustralia
#indvsaus
#cwc19
#rohitsharma
#shikhardhawan
#viratkohli

ఆస్ట్రేలియాతో కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ జట్టు భారీ స్కోరుకి బాటలు వేసుకుంది. దూకుడు పెంచిన ఓపెనర్లు శిఖర్ ధావన్ (63 నాటౌట్: 61 బంతుల్లో 9x4), రోహిత్ శర్మ (55 నాటౌట్: 65 బంతుల్లో 3x4, 1x6) అర్ధశతకాల తర్వాత భారీ షాట్లు బాదేస్తున్నారు. ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న ఈ జోడీ.. తొలి వికెట్‌కి అభేద్యంగా 126 బంతుల్లో 121 పరుగుల భాగస్వామ్యంతో ప్రస్తుతం కొనసాగుతోంది. దీంతో.. 21 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 121/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది.

Buy Now on CodeCanyon